గ్రామ దేవత సుంకులమ్మకు ప్రత్యేక పూజలు

1568చూసినవారు
గ్రామ దేవత సుంకులమ్మకు ప్రత్యేక పూజలు
వెల్దుర్తి మండల పరిధిలో చర్లకొత్తూరు గ్రామంలో గల గ్రామ దేవత సుంకులమ్మకు పత్తికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కె. ఈ. శ్యాంబాబు మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి టిడిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వెల్దుర్తి మండల టిడిపి నాయకులు, చర్లకొత్తూరు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్