ప్రపంచ జునోసిస్ దినోత్సవం-యాంటీ రాబిస్ వ్యాధి ఇంజక్షన్లు

53చూసినవారు
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో ప్రాంతీయ పపశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ ఇంజక్షన్లను వేసే కార్యక్రమాన్ని శనివారం ఉదయం 9 గం;కు పశు వైద్యాధికారి సి. హెచ్. లక్ష్మన్న ప్రారంభించారు. యాంటీ రాబిస్ వ్యాధి ఇంజక్షన్లను పెంపుడు కుక్కలకు వేయడం వల్ల కుక్క కాటుకు గురైనా రాబిస్ వ్యాధి బారిన పడే ప్రమాదము ఉండదన్నారు. శ్రీనివాసులు పూజిత కిషోర్ బహుదూర్ సాహెబ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్