మహానంది: కామేశ్వరి అమ్మవారికి కిరీటం బహుకరణ

53చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ అమ్మవారికి బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని భక్తులు విరాళంగా గురువారం అందజేశారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన భరత్ కుమార్ రెడ్డి, అనిత దంపతులు అమ్మవారిపై భక్తితో రూ. 2. 25 లక్షల విలువ గల బంగారు పూత గల కిరీటాన్ని గురువారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, శైలజ దంపతుల చేతుల మీదుగా మహానంది దేవస్థానం ఈఓ శ్రీనివాస రెడ్డికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్