పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అఖిలప్రియ

57చూసినవారు
పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అఖిలప్రియ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు గురువారం ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఆయా శాఖల ద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈమె వెంట సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్