ధనియాలను ఇలా తీసుకుంటే బరువు తగ్గొచ్చు

66చూసినవారు
ధనియాలను ఇలా తీసుకుంటే బరువు తగ్గొచ్చు
ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యగా మారుతోంది. అయితే బరువు తగ్గేందుకు ధనియాలు కూడా ఉపయోగపడతాయి. వీటిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికం. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తూ బరువును తగ్గిస్తాయి. వీటితో తయారు చేసిన టీని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేయాలి. నీళ్లు సగం మరిగాక.. కొద్దిసేపు ఆగి నేరుగా లేదా తేనె కలిపి తాగవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్