శృంగారంలో పాల్గొన‌డం ఒక్క‌సారిగా ఆపేస్తే ఏమవుతుందో తెలుసా

85చూసినవారు
శృంగారంలో పాల్గొన‌డం ఒక్క‌సారిగా ఆపేస్తే ఏమవుతుందో తెలుసా
వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య లైంగిక కార్యకలాపాలు చాలా అవసరమంటారు నిపుణులు. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచడమే కాకుండా, గొడవలు, మనన్పర్థలు రాకుండా చేస్తుంది. అయితే దాంప‌త్య జీవితంలో ఒక్కోసారి శృంగారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే ఈ విరామం దీర్ఘ‌కాల‌మైతే ప్ర‌మాదం. శృంగారం ఆపేస్తే మాన‌సికంగా, శారీర‌కంగా ఇబ్బందులు త‌లెత్తుతాయి. శృంగారానికి దూరమైతే ఒత్తిడిని క‌లిగించే హార్మోన్ల స్థాయి అదుపు తప్పి ఆందోళ‌న పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్