ఆత్మకూరు: నాటు సారా బట్టీలు ధ్వంసం

72చూసినవారు
ఆత్మకూరు: నాటు సారా బట్టీలు ధ్వంసం
నాటసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు, శనివారం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డిఎస్పి రామాంజి నాయక్ సూచనల మేరకు ఆత్మకూరు మండలంలోని సిద్దాపురం గ్రామం డొంకులో గల సారా బట్టిలపై దాడులు నిర్వహించి ధ్వంసం చేశ మన్నారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్