వేసవి వడదెబ్బ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

77చూసినవారు
వేసవి వడదెబ్బ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రస్తుత వేసవి కాలంలో వడదెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండి ఆత్మకూరు పీ. హెచ్. సి వైద్యాధికారులు డా. భావనారెడ్డి, డా. సవితలు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. ప్రజలు సాధ్యమైనంతవరకు ఉదయం 10 లోపు పనులు పూర్తి చేసుకోవాలని సాయంత్రం ఎండ తగ్గాక బయటకు రావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్