శ్రీశైలంలో శ్రీగిరిప్రదక్షిణ

51చూసినవారు
శ్రీశైల క్షేత్రంలో మంగళవారం పౌర్ణమిని పురష్కరించుకొని శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్ల మహా మంగళహరతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగింపుతో గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్