నేడు గ్రేడు-2 వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్

57చూసినవారు
నేడు గ్రేడు-2 వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 వీఆర్వోలకు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో కె. మధుసూధన్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ. నంద్యాల జిల్లా నుంచి ఎక్కువగా అన్ని కేడర్లలో కర్నూలుకు వచ్చేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారని, కర్నూలు నుంచి నంద్యాల వెళ్లేందుకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్