ఆలూరు నుంచి అమరావతి వరకు దివ్యాంగుల ర్యాలీ

71చూసినవారు
దివ్యాంగులు ఆలూరు నుంచి అమరావతి వరకు ర్యాలీ నిర్వహిస్తునట్లు దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షుడు నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృతజ్ఞతగా దివ్యాంగులు బైక్ ర్యాలీ ద్వారా అమరావతి చేరుకొని సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్