ఎమ్మిగనూరు: 'మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలి'

63చూసినవారు
ఎమ్మిగనూరు: 'మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలి'
ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమవసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్న బియ్యం సరఫరా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నరసన్న, వీరేష్ యాదవ్, హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం మాచాని బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ సరిగ్గా పాటించడం లేదన్నారు. భోజన పథకాన్ని మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్