ఎమ్మిగనూరు: డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనం గర్వకారణం

52చూసినవారు
ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంకల్పాలను నెరవేర్చుకుంటూ, పేదల ఆకలి తీర్చడానికి ఈ పథకం ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్