ఎమ్మిగనూరు: గ్రామీణ వైద్యుడికి ఆర్థిక సాయం అందజేత

64చూసినవారు
ఎమ్మిగనూరు: గ్రామీణ వైద్యుడికి  ఆర్థిక సాయం అందజేత
పర్ల గ్రామంలో గ్రామీణ వైద్యుడిగా పని చేస్తూ ఇటీవల పక్షవాతంకు గురైన కురువ దస్తగిరికి విశ్వబ్రహ్మ హెల్త్ కేర్ సొసైటీ, సామాజిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో
శనివారం రూ.90వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు జాలవాడి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుడిగా పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా ఉన్న దస్తగిరి పక్షవాతంతో బాధపడుతుండటంతో ఈ సాయాన్ని అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్