ఎమ్మిగనూరు: దీక్ష విరమణకు డిమాండ్స్ అడిగి తెలుసుకున్న తహశీల్దార్

74చూసినవారు
గత 13రోజులుగా ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ నందు దీక్షకు పూనుకున్న కల్లుకుంట దళిత గోవిందమ్మను సోమవారం తహశీల్దార్ శేషిఫణి పలకరించారు. దీక్ష విరమణ చేయడానికి గల డిమాండ్స్ ను గోవిందమ్మను తహశీల్దార్ అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా చేయగలిగిన సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. అసలైన ముద్దాయిలపై కేసు నమోదు చేయాలని బాధితురాలు గోవిందమ్మ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్