వాలంటరీలను విధుల్లోకి తీసుకోవాలని బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి నుండి వైఎస్సార్ సర్కిల్, సోమప్ప సర్కిల్ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధిజీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు ఉన్నారు.