లడ్డూ వివాదం.. తిరుమలలో హైటెన్షన్ (వీడియో)

50చూసినవారు
లడ్డూ వ్యవహారంలో తిరుమల అట్టుడుకుతోంది. లడ్డూలో జంతువు కొవ్వు కలపడంపై మఠాధిపతులు, హిందూ సంఘాలు, స్వామిజీలు టీటీడీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. టీటీడీ ఈవోను కలవాలంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేటుకు తాళాలు వేసిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్