రేపు లాసెట్-2024 పరీక్ష

60చూసినవారు
రేపు లాసెట్-2024 పరీక్ష
ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో లాసెట్, పీజీ లాసెట్-2024 పరీక్షలను ఈ నెల 9న మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటలకు వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్