రామరాజ్యం స్థాపిద్దాం: పవన్

1924చూసినవారు
రామరాజ్యం స్థాపిద్దాం: పవన్
రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థులు బీ-ఫారాలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తులకు వెళ్లాం. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రం అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి. నేడు రాముడు పట్టాభిషిక్తుడైన రోజు.. త్వరలో రామరాజ్యం స్థాపిద్ధాం' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్