దేవుళ్లలా వచ్చి కాపాడిన లైఫ్ గార్డ్స్ (వీడియో)

1566చూసినవారు
సముద్రంలో గల్లంతైన వారిని దేవుళ్లలా వచ్చి లైఫ్ గార్డ్స్ కాపాడిన ఘటన విశాఖ RK బీచులో చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా RK బీచ్ లో నలుగురు స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అక్కడున్న లైఫ్ గార్డ్స్ సిబ్బంది వారిని గమనించి సముద్రంలోకి వెళ్లారు. గల్లంతైన వారిని పట్టుకొని ఒడ్డుకు క్షేమంగా తీసుకొచ్చారు. ఒకరు నీళ్లు ఎక్కువగా తాగడంతో సపర్యలు చేసి కాపాడారు. అనంతరం 108లో కేజీహెచ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్