టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానం లోకేష్‌దే: అచ్చెన్నాయుడు

83చూసినవారు
టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానం లోకేష్‌దే: అచ్చెన్నాయుడు
AP: నారా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారన్నారు. 'ఎవరు వద్దన్నా, కాదన్నా.. టీడీపీకి చంద్రబాబు తర్వాతి నాయకుడు లోకేషే. ఇందులో ఏ వివాదం లేదు. ఏ నిర్ణయాలు అయినా కూటమి పెద్దలు నిర్ణయం తర్వాతే అమలు చేస్తాం. ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి విధానం కాదు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్