ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి (వీడియో)

62చూసినవారు
పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రియుడు మృతి చెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడమే కారణమని సమాచారం. మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్.కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్