పవన్‌పై మహేశ్ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ

370774చూసినవారు
పవన్‌పై మహేశ్ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్‌ వద్దకు చేరింది. ఇక్క‌డి స్థానాన్ని జనసేనకే ఇవ్వాలని ప‌వ‌న్‌ను ఆ పార్టీ నేత పోతిన మహేశ్‌ కోరారు. దీనిపై ప‌వ‌న్ స్పందిస్తూ.. అలా కుదరదని, పొత్తుల్లో భాగంగా త్యాగం చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రెబల్‌గా బరిలోకి దిగాలని పోతిన మహేశ్ నిర్ణ‌యించారు. కాగా, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ పొత్తుల్లో విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయించారు.

సంబంధిత పోస్ట్