ఏపీలో ఎన్డీఏకు మెజార్టీ స్థానాలు: పురందేశ్వరి

80చూసినవారు
ఏపీలో ఎన్డీఏకు మెజార్టీ స్థానాలు: పురందేశ్వరి
ఏపీలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో ఎన్డీఏకు మెజార్టీ స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని, ఎన్టీఏ సభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్