డిప్యూటీ సీఎంపై కామెడీ.. క్లబ్‌పై కూటమి నేతలు దాడి (వీడియో)

55చూసినవారు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో కమెడియన్ కునాల్ కమ్రాపై మహాయుతి కూటమి నేతలు మండిపడుతున్నారు. ఖార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’లో కునాల్ కమ్రా షో నిర్వహించారు. ఈ షోలో ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా కునాల్ అభివర్ణించారు. దాంతో షిండే అనుచరులు క్లబ్‌పై దాడి చేశారు. క్లబ్, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్