రీల్స్ పిచ్చి.. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మెట్లపై పడిపోయిన యువతి (VIDEO)

72చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువతి చేసిన స్టంట్ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించిన ఓ యువతి రైల్వే స్టేషన్‌ మెట్లపై నుండి అకస్మాత్తుగా కిందపడిపోతుంది. ఇది చూసి సమీపంలో కూర్చున్న వారు కూడా భయపడ్డారు. చివరికి ఆమెకు సహాయం చేయడానికి అక్కడే ఉన్న ఒక మహిళ ముందుకు వచ్చింది. దాంతో వెంటనే ఆమె అకస్మాత్తుగా లేచి నవ్వడం ప్రారంభించింది. దాంతో ఆమె రీల్ చేయడానికి ఇలా చేసిందని తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్