కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను!

82చూసినవారు
కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను!
AP: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19తో మేయర్ పదవీకాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాసం పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. కాగా, కర్నూలు కార్పొరేషన్‌లో 52 కార్పొరేటర్లు గాను ప్రస్తుతం టీడీపీకి ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి 24 మంది సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్