ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

79చూసినవారు
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్.భార్గవి, ఫైబర్ నెట్ ఎండీగా కే.దినేశ్ కుమార్, ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శిగా అనంత్ శంకర్, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులును నియమించింది. వీరితో పలు జిల్లాలకు జేసీలను బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్