హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి

33834చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి
ఏపి ఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ నిరింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుమందిని చేర్చారు. ఈ పిటిషన్ ను ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్