ఛాయ్‌వాలాగా మారిన మంత్రి అంబటి (వీడియో)

63చూసినవారు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరయ్యేందుకు కొత్త కొత్త అవతారమెత్తుతున్నారు. బుధవారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఛాయ్‌వాలా అవతారం ఎత్తాడు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలపై తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేసే అంబటి చాయ్ కలుపుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్