‘దిశా’పై మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

67చూసినవారు
‘దిశా’పై మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
మహిళల రక్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశా’ చట్టంపై హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టానికి చట్టబద్ధత లేదని, మహిళల సంరక్షణ కోసం త్వరలోనే ధీటైన చట్టం తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్