ఓటమిని ఒప్పుకున్న మంత్రి రోజా

22993చూసినవారు
ఓటమిని ఒప్పుకున్న మంత్రి రోజా
ఎన్నికల కౌంటింగ్ వేళ మంత్రి రోజా ఆసక్తికర ట్విట్ చేశారు. నగరి నుంచి రోజా వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'శక్తివంతుడైన వ్యక్తి అంటే.. భయాలను ఆత్మవిశ్వాసంగా, ఎదురుదెబ్బలను పునరాగమనంలోకి, సాకులను నిర్ణయాలలోకి, తప్పులను అభ్యాసాలుగా మార్చే వ్యక్తి' అని పేర్కొన్నారు. దీంతో తన ఓటమిని రోజా ఒప్పుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్