మంత్రి బుగ్గనకు నిరసన సెగ

36838చూసినవారు
మంత్రి బుగ్గనకు నిరసన సెగ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పర్యటించారు. వైసీపీని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో కొందరు మహిళలు మంత్రి బుగ్గనను చుట్టుముట్టారు. తమ కాలనీలో రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించలేదని నిలదీశారు. కాలనీ సమస్యలను ఎన్నడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్