ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్.. పది గంటల్లోనే లభ్యం

65చూసినవారు
ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్.. పది గంటల్లోనే లభ్యం
తూ.గో. జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోనగూడెం గ్రామానికి చెందిన కొర్రపు ఆదిలక్ష్మికి ఐదేళ్ల క్రితం ఆడబిడ్డ పుట్టింది. అయితే చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారు. దాంతో తల్లి ఆదిలక్ష్మి ఐదేళ్లుగా బిడ్డ కోసం వెతుకుతూ వస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా జిల్లా కలెక్టర్, అధికారుల ముందు ఉంచింది. 10 గంటల్లోనే చిన్నారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. లాలా చెరువు దగ్గర చిన్నారిని గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్