త్వరలోనే ఎమ్మెల్యేను అరెస్టు చేస్తాం: డీజీపీ

68చూసినవారు
త్వరలోనే ఎమ్మెల్యేను అరెస్టు చేస్తాం: డీజీపీ
AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్