AP: ప్రతి నెల మూడవ శనివారం ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష్యాలు ఇలా ఉన్నాయి.
- ఇంటింటి నుంచి 100% చెత్త సేకరణ
- తడి, పొడి చెత్తను వేరు చేయడం
- ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం
- వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం
- చెత్త కుప్పలు లేని సమాజం
- 100% వాడుక నీటి నిర్వహణ
- 100% ఓడీఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలు