గేమ్ ఛేంజర్ టికెట్లు వచ్చేశాయ్!

55చూసినవారు
గేమ్ ఛేంజర్ టికెట్లు వచ్చేశాయ్!
ఏపీలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్స్ అడ్వాస్ బుకింగ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలతో పాటు, టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వడంతో పెంచిన ధరలతో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. డిస్ట్రిక్ట్ యాప్, బుక్ మై షో, టికెట్ న్యూ యాప్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. తెలంగాణాలో గేమ్ ఛేంజర్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్