నా ‘ఎక్స్’ అకౌంట్ హ్యాకైంది: బ్రహ్మాజీ

82చూసినవారు
నా ‘ఎక్స్’ అకౌంట్ హ్యాకైంది: బ్రహ్మాజీ
విజయవాడ పరిస్థితులపై వైఎస్ జగన్ చేసిన విమర్శలపై సినీ నటుడు బ్రహ్మాజీ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఆయన చేసి ట్వీట్ రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై నటుడు బ్రహ్మాజీ తాజాగా స్పందించారు. తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్