జగన్‌ పై నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు

81చూసినవారు
జగన్‌ పై నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ పై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జైల్ వద్ద మాజీ సీఎం జగన్ కామెంట్లకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా? అని ప్రశ్నించారు. కోపమొచ్చి ఈవీఎంలప పగలగొట్టారా?? అంటూ ఆగ్రహించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. మిడిమిడి జ్ఞానంతో మితీమీరీన హెచ్చులకి పోయినందుకే పదకొండుకే పరిమితం చేసారు ప్రజలు అంటూ చురకలు అంటించారు నాగబాబు.

సంబంధిత పోస్ట్