పట్టిసీమ ఎత్తిపోతల పైపులైన్ లీక్ (వీడియో)

70చూసినవారు
ఏలూరు జిల్లా పోలవరం మండలం విక్కిసరావుపేట వద్ద ఎయిర్ వాల్ లీకయింది. 20 అడుగుల ఎత్తులో నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పట్టసీమ ఎత్తిపోతల నుంచి పైపులైన్ ద్వారా కుడి కాల్వలోకి వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది. పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్