ఆదోని: తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

83చూసినవారు
ఆదోని: తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదోని పట్టణం, గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్