బీసీ బాలికల కళాశాల వసతి గృహం తనిఖీ

82చూసినవారు
ఆదోని పట్టణంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని శనివారం వెనకబడిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ చదువుతున్న ఇందూ అనే అమ్మాయికి మూడేళ్ల వయస్సులోనే గుండె జబ్బుకు సంబంధించి స్టంట్ వేయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిలో భాగంగానే ఆ విద్యార్థి అస్వస్థతకు గురైందన్నారు.

సంబంధిత పోస్ట్