డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

84చూసినవారు
డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక ఆశ్రమంవీథి లోని గంగమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అశోక్ (32) అనే యువకుడు డాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండె పోటుతో అశోక్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆశ్రమం వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్