ఆళ్లగడ్డ: సేవే మా లక్ష్యం: డాక్టర్. గంగన్న

61చూసినవారు
ఆళ్లగడ్డ: సేవే మా లక్ష్యం: డాక్టర్. గంగన్న
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్, సమాజ సేవకుడు డాక్టర్ సి . గంగన్న ప్రతినెలా ఒకరికి వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేయుచున్నారు. చేయూతనిస్తున్న వారిలో గురువారం ఓబులంపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ బి అనే మహిళ గుండెపోటుతో అకాల మరణం చెందారు. గత 8 సంవత్సరాల నుండి ఆమెలో తన అమ్మను చూసుకుంటున్నాను అన్నారు. మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్