ఆళ్లగడ్డ: ఘనంగా వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు

84చూసినవారు
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు ఎస్సీ కాలనీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు మంగళవారం బరగొడ్ల హుస్సేన్ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు ట్రైనీ సైకిళ్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి పేదవాడి అండ అని, వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్