దిగువ అహోబిలంలో ఘనంగా అమావాస్య విశేష పూజలు

64చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల దిగువ అహోబిలంలో పంచపర్వాల ఉత్సవంలో భాగంగా సోమవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ భూసమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామికి నవ కలశాలతో తిరుమంజనం పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమావాస్య కావడంతో పలు ప్రాంతాల భక్తులు అహోబిలం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు

సంబంధిత పోస్ట్