రుద్రవరం మండలం ఎర్రగుడి దీన్నే గ్రామ సచివాలయంను ఎంపీడీవో విజయలక్ష్మి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, గ్రామ సచివాలయం సిబ్బంది యొక్క బయోమెట్రిక్ హాజరును పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలతో పాటు ఎన్ పిసిఐ బెనిఫిషరీ మ్యాపింగ్ , హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ సర్వేను 100% ఈరోజు సాయంకాలం లోగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. అనంతరం గ్రామం నందు ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.