శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

64చూసినవారు
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల పడకండ్ల గ్రామం పొలిమేరలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఉగాది పర్వదినాన సందర్భంగా మంగళవారం చుట్టుపక్కల గ్రామాల మహిళలు శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూలమాలతో, అలంకరించారు. అనంతరం అమ్మవారిని మహిళలు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుడు అమ్మవారికి మంగళ హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్