ఆలూరు: వైసీపీ బలోపేతానికి కార్యకర్తలు సంసిద్ధం కావాలి

58చూసినవారు
ఆలూరు: వైసీపీ బలోపేతానికి కార్యకర్తలు సంసిద్ధం కావాలి
రాష్ట్రంలో విధ్వంస పాలనకి చమరగీతం పాడాలని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి గురువారం ఆయన హాలహర్వి మండలంలోని చేత్రగుడి ఆలయంలో వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. వారు మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేసేందుకు సంసిద్ధం కావాలన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలోని గ్రామ మండల నియోజకవర్గ కమిటీల ఏర్పాటుతో నాయకుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్