పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆర్. కొంతలపాడు విద్యార్థులు

67చూసినవారు
పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆర్. కొంతలపాడు విద్యార్థులు
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆర్ కొంతలపాడు జిల్లా పరిషత్ విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్. ఎం. రంగ సావిత్రి బుధవారం తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో సావిత్రి మాట్లాడుతూ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 68వ పవర్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి సెలక్షన్స్ లో పాఠశాల ఆర్ కొంతలపాడు చెందిన బి గిరేంద్ర 53 కేజీల విభాగంలో మొదటి స్థానం ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్